Header Banner

వైసీపీకి చుక్కలు చూపిస్తున్న సిస్టమ్! మాజీ మంత్రికి సీఐడీ నోటీసులు!

  Wed Apr 09, 2025 20:33        Politics

మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న ఆయన విచారణకు హాజరుకావాలని కోరుతూ సీఐడీ నోటీసులు పంపింది. ఈ నోటీసులు, గతంలో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై జరిగిన దాడికి సంబంధించిన కేసు విచారణకు సంబంధించినవిగా తెలియజేశారు. ఈ కేసులో అవసరమైన సమాచారం తీసుకోవడానికే విచారణకు పిలుస్తున్నట్లు సమాచారం. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో జోగి రమేష్‌ను అధికారులు విచారించనున్నారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #ycpleadersunderfire #cidnotices #ycpdramaexposed #justiceprevails #ycpfacingheat #politicalvendetta #ruleoflaw #truthvspropaganda #ycpcorruption #investigationongoing